![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 04:13 PM
BRS ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ సర్కార్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ అనంతరం మాట్లాడారు. 'మేం గట్టిగా ప్రశ్నిస్తే, రేవంత్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. వెంటనే చర్చ పెట్టకుండా సభ వాయిదా వేసుకొని పారిపోయారు. ఇది జాబ్‌లెస్ క్యాలెండర్ అని ఆరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశాం. జాబ్ క్యాలెండర్‌లో చెప్పిన నోటిఫికేషన్లు ఇవ్వలేదు' అని ఫైర్ అయ్యారు.