![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 04:13 PM
తనకు రేవంత్ అన్నా, కాంగ్రెస్ అన్నా ఎంతో గౌరవమని కొండా మురళీ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చానని పేర్కొన్నారు. 45 ఏళ్ల నుంచి బలహీన వర్గాల కోసం పోరాడుతున్నామని, తన గుండెల్లో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని అన్నారు. చావుకు భయపడే వ్యక్తిని కాదని, తనను రెచ్చగొట్టకండి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల మంత్రి పొంగులేటిపై కొండా మురళీ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.