![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 03:39 PM
నిర్మల్ నుండి ఆరుణాచలం రామేశ్వరం బస్సు శుక్రవారం బయలుదేరింది. ఈ బస్సు కాణిపాకం, అరుణాచలం, పలని, పాతాళ, శంభు రామేశ్వరం ధనుష్కుడికు వెళ్లి తిరిగి నిర్మల్ కు జూలై 2న వస్తుందని DM కే. పండారి తెలిపారు. తీర్థయాత్రలకు బస్సులను నడుపుతున్నామని తెలుపగానే పెద్ద ఎత్తున ప్రయాణికులు తరలివచ్చారన్నారు. జూలై చివరిలో కూడా ప్రయాగ్రాజ్ వారణాసి అయోధ్య భద్రాచలం అన్నవరం సమ్మక్క సారక్క జాతరలకు సర్వీస్ లు ఉన్నాయన్నారు.