![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 02:48 PM
ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మున్సిపల్ పార్క్ నుండి మినీ స్టడియం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.