![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 08:43 PM
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై బుధవారం కణేకల్ తహసీల్దార్ వారికి మండలం లోని గ్రామ సర్వేయర్లు వినతిపత్రం ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి ఉద్యోగులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని మరియు అంతర్ జిల్లా బదిలీలు ఇవ్వాలని కోరారు. తమ న్యాయపరమైన విన్నపాలు పరిష్కారం చూపే వరకు పెన్ డౌన్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నట్లు గ్రామ సర్వేయర్ లు తెలిపారు.