ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 08:45 PM
కాలేజీ బిల్డింగ్ మీద నుండి దూకి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతున్న విద్యార్థిని స్వప్న దారుణానికి ఒడిగట్టింది. విద్యార్ధినికి తీవ్ర గాయాలు కావడంతో కళాశాల సిబ్బంది కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.