ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:37 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం పరిధిలో గల జర్నలిస్ట్ కాలనీలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, యూజీడి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, అంతి రెడ్డి, జంగా రెడ్డి, రామచందర్, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, జర్నలిస్టులు పాల్గొన్నారు.