ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 03:29 PM
చందంపేట మండలంలో మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం చిత్రియాలలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ రమణారెడ్డి, రాజ్ కుమార్, కృష్ణవేణి, చత్రు నాయక్, చందర్, శ్రీధర్ బాబు, లక్ష్మి తదితరులు ఉన్నారు.