ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 03:30 PM
జగిత్యాల జిల్లా మల్లపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి రాములు జ్యోతక్క విగ్రహాలు ఏర్పాటు చేయాలని మల్లాపూర్ తహసిల్దార్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కటుకం గంగిరెడ్డి, ఉపాధ్యక్షులు తెలు నరేష్, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు బైరవేని శశిగౌడ్, జావిడి రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొత్తూరు మారుతి లోకేష్ పాల్గొన్నారు