ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:51 PM
తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు ఖాళీలు ఉండగా… ప్రస్తుతం చోటు దక్కించుకున్న ముగ్గురి పేర్లు బయటకొచ్చినట్లు తెలిసింది. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాదిగ సామాజికవర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాల సామాజికవర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రేపు క్లారిటీ రానుంది.