ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 09:01 PM
చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎనికెపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 99. 14 ఎకరాల సాగు భూములను ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు స్వాధీనం చేసుకుంటున్నందుకు నిరసనగా పేద రైతులకు మద్దతుగా భూమిని కోల్పోయిన బాధిత రైతులకు మాజీ మంత్రి మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి పరామర్శించి భరోసా కల్పించినట్లు తెలిపారు. రైతులకు అండగా నిలబడతామని, తగిన న్యాయం జరిగే వరకు పోరాడుదామని అన్నారు.