|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 06:49 PM
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలోని ఓ పాటకు కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ నృత్యాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఆయన 'ఎక్స్' వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'చిన్నప్పటి నుంచి ఎవరి డ్యాన్స్ చూసి పెరిగానో.. ఎవరి డ్యాన్స్ చూసి ఇండస్ట్రీకి వెళ్లాలి అనుకున్నానో.. అలాంటి గాడ్ మెగాస్టార్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా' అని విజయ్ పేర్కొన్నారు.
Latest News