|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 04:09 PM
ఫిల్మ్‌నగర్ భూ వివాదంపై బుధవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. తన హోటల్‌ను కూల్చివేశారని ఇటీవల నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి రానా, వెంకటేష్, సురేష్ నాయుడు కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక బెట్టింగ్ యాప్ కేసులో కూడా రానా ఇటీవల ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
Latest News