|
|
by Suryaa Desk | Mon, Sep 01, 2025, 02:42 PM
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించి తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ‘మదరాసి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ విషయాన్ని బయటపెట్టారు.
Latest News