|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 03:03 PM
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమైంది యాంకర్ విష్ణు ప్రియ.'పోవే పోరా ' షోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది విష్ణు ప్రియ.అయితే ఆ తరువాత పెద్దగా రాణించ లేకపోయింది. అడపాదడపా అక్కడక్కడ కనిపించడమే తప్ప.. కెరీర్‌కు ఉపయోగపడే..ఒక్క ఛాన్స్ కూడా విష్ణు ప్రియకు రాలేదనే చెప్పాలి. గతంలో 'జర్రీ జర్రీ' అనే ప్రైవేట్ సాంగ్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. అయినప్పటికీ కూడా విష్ణు ప్రియకు అటు షోల్లో కాని..ఇటు సినిమాల్లో కాని పెద్దగా అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. ఇక బిగ్‌బాస్‌లో కూడా అమ్మడు సందడి చేసింది. విష్ణుప్రియ విన్నర్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆట కన్నా పృథ్వీతో గడపటానికే ఎక్కువ సమయం కేటాయించింది. తన ఆటతో కన్నా ఎఫైర్లకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తోన్నట్టు స్పష్టంగా కనిపించింది. విష్ణు ప్రియ తీరుపై అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో వైట్ స్కిన్ మొత్తం కనిపించేలా హాట్ షో చేసింది. అలాగే ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా క్లీన్ బోల్డ్ షో చేసింది.ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. విష్ణు ప్రియ అందాలకు ఎవరైనా సరే బానిస అవ్వాల్సిందేనని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Latest News