|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 03:33 PM
ఏపీలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారంపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఇలాంటి రాక్షసులకు శిక్ష పడేంతవరకూ ప్రజలు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. మీడియా, నాయకుల నిశ్శబ్దం తనను బాధించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "రాజకీయ లాభం ఉన్నప్పుడే మీడియా స్పందిస్తుంది. ఇలాంటి పిశాచాల నుంచి ఇంకెవరూ బాధితులవకుండా ఉండాలంటే మనం ఇప్పుడు స్పందించాలి" అని తెలిపారు. ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Latest News