|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 03:01 PM
బాలకృష్ణ, అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస హిట్లతో జోరు మీదున్నారు. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2’ చేస్తున్నారట. మరోవైపు గోపీచంద్ మలినేని, బాలయ్యతో కొత్త సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కథ చెప్పిన గోపీచంద్.. బాలయ్యకు నచ్చేలా కథను రెడీ చేశాడని తెలుస్తోంది. జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Latest News