|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 07:32 PM
నటి పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తాజాగా తనకు ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం యాంటీబయోటిక్స్ ఉపయోగిస్తున్నానని, దీంతో శరీర బరువు కూడా పెరిగినట్లు పేర్కొంది. ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికి వస్తే దాదాపు 12 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా మాయాజాలం, శౌర్యం, గగనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Latest News