|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:30 AM
కిరణ్ అబ్బవరం కధానాయకుడిగా నటించిన సినిమా 'రూల్స్ రంజన్' గత వారం విడుదలైంది. ప్రముఖ నిర్మాత ఎఎమ్ రత్నం కుమారుడు జ్యోతి రత్నం దీనికి దర్శకుడు, నేహా శెట్టి కథానాయిక. ఈ సినిమా విడుదలకి ముందు దర్శకుడు, కథానాయకుడి చాలా నమ్మకంగా వున్నారు కానీ, సినిమా విడుదలైన తరువాత ఇది ఒక రొటీన్ కామెడీ కన్నా అర్ధానంగా వుంది అని ప్రేక్షకులు తిరస్కరించారు, అలాగే క్రిటిక్స్ కి కూడా నచ్చలేదు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.
Latest News