|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 12:44 PM
టాలీవుడ్ యంగ్ హీరో తనుజ్ మౌళికి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. గత ఏడాది 'హ్యాష్‌ట్యాగ్ 90ఎస్' వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆయన 'లిటిల్ హార్ట్స్' సినిమాతో హీరోగా మారి రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ అయ్యాడు. ఈ విజయంతో అతని మార్కెట్ పెరిగిపోయింది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రెండో సినిమాకే రూ.1 కోటి రెమ్యునరేషన్ ఆఫర్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Latest News