|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 12:02 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూస్ తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ఇప్పటికే కోవా ఫీనిక్స్ డోలన్, కీను రాఫే డోలన్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా ఆమె మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో బేబీ బంప్ వీడియో షేర్ చేశారు. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. అటు అభిమానులు ఆమెకు శుభకాంక్షలు తెలుపుతున్నారు.ఈ సంతోషకరమైన క్షణాన్ని తమ సోషల్ మీడియా లో రీ పోస్టుల ద్వారా పంచుకుంటూ, ఆమె కుటుంబ జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇద్దరి పిల్ల లాగానే మూడో బిడ్డకు జన్మనివ్వడానికి, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
Latest News