అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:47 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాను తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేస్తారని వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ.. ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేందర్ రెడ్డి గత చిత్రం 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో.. కొందరు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2021లోనే ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్.. రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు పట్టాలెక్కబోతుందని సమాచారం.
Latest News