అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:41 PM
ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమా జనవరి 9న విడుదల కానుంది. దర్శకుడు మారుతి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కొంతమంది పరిశ్రమలోని వ్యక్తులు ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారని, అసూయతోనే వారు అలా చేస్తున్నారని మారుతి తెలిపారు. తనకు భారీ హిట్ వస్తే బిజీ అయిపోతాడేమోనని కొందరు భయపడుతున్నారని ఆయన అన్నారు. రాజాసాబ్ హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మరో సినిమా తీస్తానని, కథకు తగ్గ హీరోతోనే ముందుకు వెళ్తానని మారుతి స్పష్టం చేశారు.
Latest News