అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 02:41 PM
'అనగనగా ఒక రాజు పెళ్లి రిసెప్షన్' ఈవెంట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు నవీన్ పోలిశెట్టి సరదాగా సమాధానాలు ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి చేసుకున్న మరుసటి రోజే తాను పెళ్లి చేసుకుంటానని నవీన్ హాస్యోక్తంగా వ్యాఖ్యనించారు. తన స్నేహితుడు ప్రభాస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, ప్రభాస్ స్విగ్గీలో ఆర్డర్ పెడితే తనకు ఓటీపీ వస్తుందని చెప్పారు. తనకు కాబోయే భార్య తనను ప్రశ్నలు అడగకూడదని, ఆమె కోసం తాను మారుతానని, సినిమాల్లోనే పెళ్లి చేసుకోవాలని రాసి ఉందని, ప్రతి సినిమాలో పెళ్లి సీన్ ఉండేలా చూసుకుంటానని తెలిపారు.
Latest News