|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 03:30 PM
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చి ఎలమక్కరలోని మోహన్‌లాల్ నివాసంలో మరణించారు. ఆమె భర్త, దివంగత విశ్వనాథన్ నాయర్ గతంలో కేరళ ప్రభుత్వ లా సెక్రటరీగా సేవలందించారు. మోహన్‌లాల్ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Latest News