|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 07:09 PM
టాలీవుడ్ లో కొత్త టాలెంట్‌ను గుర్తించడంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎంతోమంది యువ హీరోలను ఎంకరేజ్ చేస్తారు. తాజాగా 'ఛాంపియన్' సినిమాలో రోషన్ మేకా నటనకు ఫిదా అయిన అల్లు అరవింద్, అతనికి తన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 27న హైదరాబాద్‌లో అల్లు అరవింద్ రోషన్‌ను కలిసి ఈ ఆఫర్‌ను ప్రకటించారు.
Latest News