|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 04:33 PM
హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చిత్ర పరిశ్రమలోని వివిధ వర్గాల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల కల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో 'ప్రొగ్రెసివ్ ప్యానల్', 'మన ప్యానల్' మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 3,355 మంది సభ్యులు నూతన అధ్యక్షుడిని, కార్యదర్శిని, 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు.
Latest News