|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 04:36 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మురారి' సినిమా, 2001లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీని 4K ఫార్మాట్‌లో నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 99, మల్టిప్లెక్స్ లో రూ. 105గా టికెట్ ధర నిర్ణయించారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రీ రిలీజ్ తో పాటు 'వారణాసి' గ్లిమ్స్ ను కూడా జత చేయనున్నారు.
Latest News