అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 02:11 PM
తండేల్ సినిమా విడుదలైన రెండో రోజే వంద కోట్ల కలెక్షన్ల పోస్టర్లు రావడంపై నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. 'తండేల్' సినిమా తనకు బ్లాక్ బస్టర్ అని, పెట్టిన బడ్జెట్ కు వచ్చిన రిటర్న్స్ ఆ రేంజ్ లో ఉన్నాయని తెలిపారు. ఇండియాలో 70-72 కోట్ల గ్రాస్ రాగా, మిగిలిన మొత్తం ఓవర్సీస్, ఇతర దేశాల నుంచి వచ్చిందని వివరించారు. డాలర్ రేటు పెరగడం వల్ల ఓవర్సీస్ కలెక్షన్లు 100 కోట్ల మార్క్ ను సులభంగా చేరుకుంటున్నాయని అన్నారు. అయితే, వచ్చిన కలెక్షన్లకు 5-10 శాతం కలిపి పోస్టర్లు వేయడం ఇండస్ట్రీలో కామన్ అని, సినిమా హైప్ కోసమే ఇలా చేస్తారన్నారు.
Latest News