|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:54 PM
‘దండోరా’ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై నటి అనసూయ తీవ్రంగా స్పందించి, శివాజీని విమర్శించారు. అయితే తాజాగా అనసూయ తన వైఖరి మార్చుకుని, శివాజీ ఉద్దేశాన్ని సానుకూలంగా అర్థం చేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. శివాజీ కష్టపడి ఎదిగారని, ఆడపిల్లల భద్రతపై ఆయనకు మంచి ఉద్దేశం ఉందని, అయితే అబ్బాయిల బాధ్యతను కూడా గుర్తు చేసి ఉంటే వివాదం వచ్చేది కాదని ఆమె సున్నితంగా సర్దిచెప్పారు. దీంతో ఈ మాటల యుద్ధానికి తెరపడినట్లు కనిపిస్తోం
Latest News