|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 10:19 AM
జక్కన్న తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ `వారణాసి`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్‌బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమా టీజర్ పారిస్‌లోని లే గ్రాండ్ లెక్స్‌లో ప్రదర్శించబోతున్నారు. జనవరి 5న రాత్రి 9 గంటలకు జరుగనున్న ఈ ప్రదర్శనతో `వారణాసి` టీజర్ చరిత్ర సృష్టించనుంది. రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027, మార్చిలో విడుదల కానుంది. కలరిపయట్టు నేర్చుకున్న మహేష్ రుద్రగా కనిపించనున్నారు.
Latest News