|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 04:17 PM
సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఏ.ఆర్. రెహమాన్, కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా, అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, అతని మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 1,728 కోట్లు. ఒక పాట కంపోజ్ చేయడానికి రూ. 3 కోట్లు, లైవ్ కన్సర్ట్‌లకు రూ. 2 కోట్లు చార్జ్ చేసే రెహమాన్, రియల్ ఎస్టేట్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నాడు. చెన్నై, లాస్ ఏంజెల్స్‌తో పాటు పలు నగరాల్లో అతనికి లగ్జరీ బంగ్లాలు, మ్యూజిక్ స్టూడియోలు ఉన్నాయి.
Latest News