|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:01 PM
నటి నయనతార తన 23 ఏళ్ల సినీ ప్రయాణంలో విరామం లేకుండా ముందుకు సాగుతోంది. శ్రీరామ రాజ్యం తర్వాత బ్రేక్ అనుకున్నా కుదరలేదు. వివాహం, ఇద్దరు పిల్లల తర్వాత కూడా అదే ఫిట్‌నెస్, గ్లామర్‌తో భారీ చిత్రాలు చేస్తోంది. ఓటీటీకే పరిమితమైనా, రాబోయే సినిమాల్లో ఫ్యామిలీ, గ్లామర్, యాక్షన్, నెగటివ్, దేవత పాత్రలతో ‘నయనతార 2.0’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లకు నయనతార గట్టి పోటినిస్తూ ముందుకు సాగుతున్నారు.
Latest News