|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 05:13 PM
నటి అనసూయ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.’నిజమైన హీరోయిన్ అంటే తెరపై కనిపించే నటి మాత్రమే కాదు. నిజం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో నడిచే శక్తి, సరైన దాని కోసం నిలబడే గుండె ఉన్నవారే నిజమైన హీరోయిన్లు. మిగతా వారంతా కేవలం నటులు మాత్రమే’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Latest News