|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 03:04 PM
రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్య దర్శిని ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.
Latest News