|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:55 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో మొదట హీరోయిన్‌గా ఎంపికైన సాక్షి వైద్య అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా డేట్లు సర్దుబాటు చేయలేకపోయానని, భవిష్యత్తులో పవన్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం సాక్షి శర్వానంద్ సరసన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఇది జనవరి 14న విడుదల కానుంది.
Latest News