|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:19 PM
టీవీకే పార్టీ అధినేత, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆయన చివరి సినిమాగా పేర్కొంటున్న ‘జన నాయకుడు’ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై చిత్ర బృందం కోర్టును ఆశ్రయించగా.. బుధవారం విచారణ జరగనుంది. మరోవైపు కరూర్ తొక్కిసలాట కేసులో ఈ నెల 12న విచారణకు రావాలని విజయ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
Latest News