|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:59 PM
టాలీవుడ్ లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. శివాజీ చెప్పిన అభిప్రాయాలను సమర్థిస్తూనే, ఆయన మాటల్లో కొన్ని అసభ్యకరంగా ఉన్నాయని సుమన్ అన్నారు. దేవాలయాలకు వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించాలని, సినిమా వాళ్లు బయటకు వచ్చేప్పుడు వేసుకునే డ్రెస్సింగ్ వేరేలా ఉండాలని సూచించారు. యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.
Latest News