|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:36 PM
బాలీవుడ్ నటి బిపాషా బసు తన 47వ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఫిట్‌నెస్ పై ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఫిట్‌నెస్ అంటే కేవలం సన్నబడటం కాదని, శరీరం లోపలి నుంచి బలంగా ఉండటమే అసలైన ఫిట్‌నెస్. జిమ్ కల్చర్ పై అవగాహన లేని రోజుల్లోనే బిపాషా ఫంక్షనల్ ఫిట్‌నెస్ ను పరిచయం చేశారు. బరువులు ఎత్తడం (వెయిట్ ట్రైనింగ్) కేవలం పురుషులకు మాత్రమే కాదని, మహిళలకు కూడా ఇది చాలా అవసరమన్నారు. మహిళలు వెయిట్ ట్రైనింగ్ చేస్తే కండలు వస్తాయనే భయం అనవసరమని, ఎందుకంటే వారి శరీరంలో కండరాలు పెరగడానికి కారణమయ్యే హార్మోన్లు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Latest News