|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 10:54 AM
సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. ఈ సినిమాలో తన పాత సినిమాల తరహా నటనను ప్రేక్షకులు చూడవచ్చని, వెంకటేష్‌తో కలిసి నటించడం గొప్ప అనుభవమని, ఆయన తనకు గురువులా అనిపిస్తారని తెలిపారు. దర్శకుడు అనిల్ రవిపూడి, వెంకటేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులందరూ సినిమాలను థియేటర్లలోనే చూడాలని కోరారు.
Latest News