|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 07:05 PM
కార్తి కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘వా వాతియర్’ను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. గత నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా నిర్మాతలు విడుదల తేదీని ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News