|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 03:00 PM
తన కెరీర్, నటనపై ప్యాషన్ గురించి టాలీవుడ్ నటుడు రవివర్మ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. తాను 'రాఖీ' సినిమాలోని పాత్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని, కొందరు ట్రామాకు గురయ్యారని చెప్పారు. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు 'టాక్సీవాలా'లో ప్రొఫెసర్‌గా, 'శంభాల'లో రాములుగా కనిపిస్తున్నానని వివరించారు. 'శంభాల' చిత్రంలో వీఎఫ్ఎక్స్ షాట్ల కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను సిద్ధం చేసుకున్నానని అన్నారు. టైప్‌కాస్టింగ్‌పై మాట్లాడుతూ మహిళలపై హింస, డ్రగ్ అడిక్ట్ లాంటి పాత్రలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.
Latest News