|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 04:03 PM
ఈ వారంలో ఓటీటీ ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్‌లలో తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలు, అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులోకి రానున్నాయి. థియేటర్లలో విడుదలైన గుర్రం పాపిరెడ్డి, దండోరా, కాలం కావల్ వంటి చిత్రాలు ఓటీటీలోకి వస్తున్నాయి.
Latest News