|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 03:30 PM
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తన బరువు తగ్గిన ప్రయాణం గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు, సమయాభావం వల్ల డైటింగ్ కష్టమైనా, థైరాయిడ్, శరీరంలో గ్లూటెన్ ఎక్కువగా ఉండటంతో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేశానని తెలిపారు. బాదం పాలు, చక్కెర తగ్గించడం, వర్కవుట్స్, ఆటలు, ఈత వంటివి తన బరువు తగ్గడానికి దోహదపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో లావుగా ఉన్నప్పుడు తన తల్లి తిట్టేవారని, తండ్రి మాత్రం అందంగా ఉన్నావనేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Latest News