|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 07:46 PM
హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి, 'బలగం' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన వేణు యెల్దండి, తన తదుపరి చిత్రం 'ఎల్లమ్మ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ జనవరి 15న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దేవీశ్రీ ప్రసాద్ హీరోగా డెబ్యూ చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News