|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 06:13 PM
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ సినిమా 'కొదమసింహం' నవంబర్ 21న 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో రీ-రిలీజ్ కానుంది. 1990 ఆగస్టు 9న విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ-రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్ కోటి సంగీతం, మోహన్ బాబు కామెడీ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.
Latest News