|
|
by Suryaa Desk | Fri, Sep 26, 2025, 03:01 PM
బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తనకు విపరీతమైన అభిమానం ఉందని, అతనితో ఒక రాత్రి గడపడానికి కూడా వెనకాడనని ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ తన క్రష్ అని, అతని పోస్టర్లు తన గదిలో ఉండేవి అని అమీషా తెలిపింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె పేర్కొంది.
Latest News