|
|
by Suryaa Desk | Fri, Sep 26, 2025, 12:08 PM
బిగ్ బాస్ హౌస్‌లో కామనర్ గా అడుగుపెట్టిన ప్రియా శెట్టి, స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో చెల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలియడంతో, వారు ఆమెను షూటింగ్ నుండి ఇంటికి తీసుకెళ్లారని, దీంతో ఆమె ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News