ఆసియా క్రీడల ఈ-స్పోర్ట్స్ పోరులో భారత్‌కు నిరాశ: పోకీమాన్ యునైట్ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓటమి
ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత సర్ఫర్లు: తొలి రౌండ్ హీట్స్‌లో నిరాశపరిచిన షుగర్ శాంతి, కమలి
ఆసియా క్రీడల స్క్వాష్‌లో భారత్‌కు ఖాయమైన పతకం: మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన జోష్న చిన్నప్ప-వెలవన్ సెంథిల్‌కుమార్ జోడీ
భారత ఆర్థిక వ్యవస్థకు తిరుగులేదు.. గ్లోబల్ ఎకానమీలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం
ఇటుక బట్టీలో కూలీగా పనిచేసి.. నేడు సొంతంగా బట్టీ నడుపుతున్న మహిళ: పీ4 స్ఫూర్తిదాయక విజయాన్ని వెల్లడించిన నారా లోకేష్
వైఎస్సార్ నగర్- నందమూరి నగర్ ప్రజలకు సురక్షితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ప్రభుత్వం-రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
ప్రథమ నంది దేవస్థానం వద్ద కూలిపోయిన బ్రిడ్జి సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తాం-రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్
మంగళూరులో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన 9 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు
సుప్రీంకోర్టు అధికారిక భాషగా హిందీ అమలుపై ప్యానెల్.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం