BREAKING
పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు... కాంగ్రెస్ పార్టీ ప్రచారం విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి... నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ ప్రమాద బీమా! విభిన్న సంస్కృతులను గౌరవించడం, ఆదరించడమే భారత బలం రాయదుర్గంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్, సీఐ!! ముగిసిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు - బహుమతులు అందజేసిన  "బండి" , " కవ్వంపల్లి" ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి బీహార్ ఇక వెనుకబడిన రాష్ట్రం కాదు: నితీష్ సేతుపై మాంఝీ హర్షం

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక
సూర్య కరీంనగర్ : కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి ఆరుష్ వర్ధన్ 70వ SGF జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-14 బాలుర బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు అర్హత పొందాడు. ఈ నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జాతీయ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.